చిన్ననాటి
జ్ఞాపకాల తీపి గురుతులు
ఒక్కొక్కటి గా చెదరి పోతున్నాయి
బరువెక్కిన హృదయాలు మూగవోయాయి
మౌనంగా నీ నిశ్శబ్ద నిష్క్రమణను వీక్షిస్తూ
అన్నమరాజు వెంకట నరసింహం
నా బాల్య మిత్రుడు
ఫిబ్రవరి 1 వ తేదీన స్వర్గస్తులు అయ్యారు
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ .
మీ
అడ్వకేట్ యం .యం .యం మోహన్
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.